కర్బూజా రుచికరమైన ఆరోగ్యం 

వేసవి పండగ: 

వేసవి అంటేనే కర్బూజా! తీపి రుచి, రసం, ఆరోగ్యం - ఇవన్నీ కలిగి ఉన్న ఈ పండును ఎవరూ వదులుకోరు. 

నీటి నిల్వ 

కర్బూజాలో 90% నీరు ఉంటుంది. వేసవిలో నీటినిలివలు తగ్గిపోయినప్పుడు దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి చల్లదనం లభిస్తుంది. 

జీర్ణ సమస్యలకు చెక్: 

డైటరీ ఫైబర్ ఉండటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. 

హృదయానికి హెల్ప్: 

పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 

చర్మ సౌందర్యం 

విటమిన్ C అనేక చర్మ సమస్యలను తగ్గిస్తుంది. ముఖంపై మెరుపును పెంచుతుంది. 

ఎలా తినాలి? తాజాగా కోసి వెంటనే తినండి. జ్యూస్ చేసుకోవచ్చు. సలాడ్‌లలో కూడా వాడవచ్చు.  ముఖ్యమైనది: అధికంగా తీసుకుంటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 

More Stories.

జీడిపప్పుల (Cashews) ఆరోగ్య ప్రయోజనాలు: గుండె ఆరోగ్యం నుంచి చర్మ సంరక్షణ వరకు