శరీరంలో హైడ్రేషన్ మెరుగుపడటంతో చర్మం తేమగా, కాంతివంతంగా మారుతుంది.
ఉప్పు నీరు మెటాబాలిజాన్ని పెంచి కొవ్వును త్వరగా కరిగించేందుకు సహాయపడుతుంది.
ఉప్పు నీరులోని మినరల్స్ కీళ్ల నొప్పులను తగ్గించి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
అధికంగా ఉప్పు నీరు తాగితే రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. వైద్య నిపుణుల సూచనతో మాత్రమే వినియోగించండి.