లవంగాలు

రోజుకు 2 లవంగాలు తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య లాభాలు 

లవంగాలు (Lavangalu) మన భారతీయ వంట మసాలాలో ఒకటి. కానీ లవంగాలు కేవలం రుచిని పెంచడమే కాకుండా, ఆరోగ్యాన్ని కాపాడే అనేక ఔషధ గుణాలు  కూడా కలిగి ఉంటాయి.

జలుబు, దగ్గు నుండి ఉపశమనం 

లవంగాల్లో ఉండే యూజినాల్ అనే పదార్థం గొంతు నొప్పిని తగ్గించడానికి మరియు శ్వాస సంబంధిత సమస్యలను పరిహరించడానికి సహాయపడుతుంది.

లైంగిక సమస్యలను  పరిష్కరించడంలో

పురుషుల శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. వీర్యకణాల సంఖ్యను పెంచడంతో పాటు శీఘ్ర స్కలన  సమస్యలను తగ్గిస్తుంది. 

మధుమేహ నియంత్రణ

లవంగాలు  రక్తంలోని  షుగర్ స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి.

జీర్ణక్రియ మెరుగుపడటం

లవంగాలు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడి, అజీర్ణం మరియు మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది .

నోటి ఆరోగ్యం 

లవంగాలలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు నోటిలోని బ్యాక్టీరియా పెరగకుండా దంత సంబంధిత సమస్యలను నివారించడానికి సహాయపడతాయి.

రక్తపోటు నియంత్రణ

కొన్ని అధ్యయనాలు లవంగాలు  రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

క్యాన్సర్ నిరోధక లక్షణాలు

లవంగంలోని యాంటీ ఆక్సిడెంట్లు కణాల నష్టాన్ని తగ్గించడానికి సహాయపడతాయి అని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి

కీళ్ళ నొప్పులు తగ్గించడం

లవంగాలు నొప్పులును తగ్గించడంలో సహాయపడుతుంది, ప్రాముఖ్యంగా కీళ్ళ నొప్పులను నివారించడంలో. 

లవంగాల యొక్క ఇతర ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకోవడానికి